ముగ్గురిని కిడ్నాప్ చేసిన మావోలు

vishakhapatnam
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు వ్యక్తులను అపహరించుకుపోయారు. అపహరణకు గురైనవారు జనగణన సిబ్బందిగా అనుమానిస్తున్నారు. శనివారం తెల్లవారు జామున రెండు గంటల ప్రాంతంలో విశాఖపట్నం జిల్లా జికె వీధి మండలం సిరిపాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ముగ్గురు వ్యక్తులను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మావోయిస్టులు వారిని ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయం అంతుబట్టడం లేదు. సరిపాల గ్రామం మారుమూల ప్రాంతం. దీంతో పోలీసులకు ఎర వేయడానికి మావోయిస్టులు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చునని భావిస్తున్నారు. కిడ్నాప్ నకు గురైన వారు స్థానికేతరులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+