మిఠాయి వ్యాపారి ఇంట్లో బారీ చోరీ

Nellore Map
నెల్లూరు: నెల్లూరులోని మిఠాయి వ్యాపారి ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ చోరీ జరిగింది. నెల్లూరులోని విజయమహల్ వద్ద గల మిఠాయి వ్యాపారి ఇంట్లో దుండగులు ఈ చోరీకి పాల్పడ్డారు. ముఖాలకు ముసుగులు ధరించిన దుండగులు ఇంట్లోవారిని కత్తులతో బెదిరించి 9 లక్షల రూపాయల నగదు, పది లక్షల రూపాయల విలువ చేసే బంగారం ఎత్తుకెళ్లారు.

పక్కింట్లో కూడా వారు దొంగతనానికి ప్రయత్నించారు. అయితే వారికి ఆ ఇంట్లో ఏమీ లభించలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దొంగల కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+