ఒడిషా ఎన్ కౌంటర్ లో 10 మంది మావోల మృతి

మరోవైపు చత్తిస్ గఢ్ లో మావోయుస్టులు పోలీసులపై విరుచుకుపడ్డారు. దంతెవాడ ఘటన అనంతరం చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు మరోమారు పోలీసులపై గురిపెట్టారు. ఈ దఫా ఎనిమిది మంది సీఆర్ పీఎఫ్ జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. పెద్దగొడేపాల్ అటవీ ప్రాంతంలో శనివారం మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.












Click it and Unblock the Notifications