శ్రీకాకుళంలో 25 నుంచి జగన్ యాత్ర

ప్రజాప్రస్థానం పాదయాత్ర విజయవాటిక వద్ద వైయస్ రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించి జగన్మోహన్ రెడ్డి తొలిరోజు ఇచ్ఛాపురంలో యాత్రకు శ్రీకారం చుడతారు. అక్కడే పార్టీ శ్రేణులు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం ఓదార్పు యాత్రను ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications