పోలవరం డిజైన్ మారదు: పొన్నల

పోలవరం ప్రాజెక్టును 2014 నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. జూన్ 30వ తేదీ నాటికి పోలవరం టెండర్ల ప్రక్రియ పూర్తవుందని, ఆ తర్వాత ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. పోలవరం సాధన కోసం ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి బస్సు యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications