బాలయ్య యాత్రకు పొలిటికల్ టచ్

బాలకృష్ణ సింహా విజయయాత్ర ఈ నెల 21వ తేదీ వరకు జరుగుతుంది. ఈ యాత్రలో ఆయన రాష్ట్రంలోని అన్ని లక్ష్మినరసింహా స్వామి దేవాలయాలను సందర్శిస్తారు. ఈ యాత్ర సందర్భంగా ఆయన తన రాజకీయ ఆరంగేట్రం గురించి సంకేతాలు ఇచ్చే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications