చిరు 'పోలవరం' కోసం ఓ గీతం

Chiranjeevi
రాజమండ్రి: పోలవరం సాధన కోసం చిరంజీవి చేపట్టిన బస్సుయాత్రలో ప్రాజెక్టుకు సంబంధించిన ప్రచార గీతాలేవీ వినిపించడం లేదని భావిం చిన రాజమండ్రికి చెందిన పార్టీ నాయకురాలు కె.హారిక ఓ పాట రాయించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'ఖడ్గం' సినిమాలో పాటలు రాసిన శక్తి ఈ పాటను రచించారు.

చెన్నైలో సంగీతం సమకూర్చుకున్న ఈ పాటను జూనియర్‌ బాలసుబ్రహ్మణ్యంగా పేరుపొందిన రాజమండ్రికి చెందిన ఓ గాయకుడు ఆలపించారు. అన్నవరంలో చిరంజీవి ఈ పాట సీడీని నేడు ఆవిష్కరించనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో చిరంజీవి మలివిడత యాత్ర నేటి నుంచి 13 వరకు జరుగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+