తెలుగుదేశం వర్సెస్ తెలంగాణ

కేయూ విద్యార్థి జేఏసీ కన్వీనర్ వలీ ఉల్లా ఖాద్రి, నాయకుడు రాజ్‌కిషోర్ మాట్లాడుతూ టీడీపీ నాయకులు ప్రత్యక్ష ఉద్యమంలో ఎందుకు పాల్గొనడం లేదని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కడియం శ్రీహరి, జిల్లా కన్వీనర్ రేవూరి ప్రకాష్‌రెడ్డిని అడిగేందుకు వెళ్లిన విద్యార్థి నాయకులపై గూండాల్లా దాడి చేయడం అమానుషమన్నారు. ఇందుకు తెలుగుదేశం నాయకులు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. శ్రీ కృష్ణ కమిటీకి రెండు ప్రాంతాల నుంచి రెండు నివేదికలు ఇచ్చి డ్రామాలాడుతున్నారని టీడీపీ నాయకులపై విమర్శలు గుప్పించారు.












Click it and Unblock the Notifications