జగన్ తెలంగాణలో తిరుగొద్దు: దామోదర్

సమైక్యవాదాన్ని వినిపిస్తున్న ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో పాటు కడప ఎంపీ జగన్మోహన్ రెడ్డి కూడా సమైక్యవాదం వినిపిస్తే తెలంగాణలో పర్యటించొద్దని అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయకుంటేనే మంచిదని, ఇదే అభిప్రాయాన్ని అధిష్ఠానానికి నివేదించనున్నట్లు చెప్పారు. మరోమారు ఈ నెల 17న తెలంగాణ జిల్లాల పార్టీ అధ్యక్షులతోపాటు జడ్పీ, మున్సిపల్ ఛైర్ పర్సన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరితో సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.












Click it and Unblock the Notifications