కచ్చితంగా నా కొడుకు వస్తాడు: బాలయ్య

సింహా సినిమా యూనిట్ సభ్యులతో కలిసి ఆయన విజయవాడలోని ఇంద్ర కీలాద్రిపై కొలువైన అమ్మవారిని దర్శించుకున్నారు. కనకదుర్గకు ప్రత్యేక పూజలు చేశారు. అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం అమ్మవారి చిత్ర పటం, ప్రసాదాలు అందించారు. సింహా యూనిట్ సభ్యులతో కలిసి ఆయన రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలను సందర్శిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications