విహెచ్ కు సుప్రీంకోర్టు నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ దౌర్జన్యం చేసి గెలుపొందారని ఆరోపిస్తూ వి. హనుమంతరావు వర్గీయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు లగడపాటి ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు తీర్పు చెప్పింది. దీంతో హైకోర్టు తీర్పును లగడపాటి రాజగోపాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications