వలస పక్షులే వెళ్లిపోతున్నాయి: చిరు

పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు పనులు కంటితుడుపుగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. హైదరాబాదు ఐఎస్ఐ అడ్డాగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. హైదరాబాదులో ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన రమేష్ కు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications