పాక్ లో ఆత్మాహుతి దాడి: 12 మంది మృతి

తమ ఆస్పత్రికి 12 మృత దేహాలు వచ్చాయని, పది మంది క్షతగాత్రులు వచ్చారని పట్టణంలోని ఓ ఆస్పత్రి వైద్యుడు చెప్పాడు. మృతుల్లో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. ఈ దాడికి తామే బాధ్యలమంటూ ఇప్పటి వరకు ఏ సంస్థ కూడా ప్రకటన చేయలేదు.












Click it and Unblock the Notifications