కెసిఆర్ ఆంధ్రకు రావచ్చు: చిరు

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను తెచ్చేందుకు అఖిల పక్షంతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అన్నారు. రైతుల జీవితాలు నిస్సారం అవుతుంటే ప్రభుత్వంలోని పెద్దలు భూసారం గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. పొగాకు రైతుల పరిస్థితి నానాటికీ దిగజారుతోందని ఆయన అన్నారు. పొగాకు పంటకు రైతులకు ఏటేటా ధరలు తగ్గుతున్నాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications