చిరంజీవిని అడ్డుకోండి: టిఆర్ఎస్

జిల్లాకు సాగు నీరందించే ఇచ్చంపల్లి, దుమ్ముగూడెం ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రభుత్వం శీతకన్ను వేసిందన్నారు. తాలిపేరు ప్రాజెక్టు కూడా అసంపూర్తిగా ఉం దని, సాగు నీరు అందక రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్ 31 నాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమించేందుకు పార్టీ శ్రేణులు, తెలంగాణ వాదులు సిద్ధంగా ఉండాలని కోరారు. ఈ నెల 31వ తేదీ నాటికి అన్ని మండలాల్లో పార్టీ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని కార్యకర్తలను కోరారు.
More From
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications