బీహార్ లో నలుగురుని కాల్చిచంపిన మావోలు

గ్రామంలోకి వచ్చిన వెంటనే మావోయిస్టులు నలుగురు వ్యక్తులను కాల్చి చంపారు. కొంత మంది గ్రామస్తులు గతంలో మావోయిస్టు కార్యకర్త వీరేంద్ర షాను చంపారని, అందుకు ప్రతీకారంగానే మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో నక్సలైట్లు కరపత్రాలు వదిలి వెళ్లారు. సంఘటనా స్థలం చుట్టుపక్కల పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications