సత్యంబాబు నడవలేడు: నిమ్స్ వైద్యులు

అనారోగ్యంతో బాధపడుతున్న సత్యంబాబును కోర్టు ఆదేశాల మేరకు చికిత్స చేయించడానికి ఈ నెల 20వ తేదీన హైదరాబాదులోని నిమ్స్ కు తీసుకొచ్చారు. చికిత్స అనంతరం అతన్ని శుక్రవారం రాత్రి విజయవాడకు తరలిస్తుండగా సూర్యాపేట తప్పించుకుని పారిపోయాడని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications