బస్సు కింద కారు: ముగ్గురు మృతి

నిన్ననే జరిగిన మరో రోడ్డు ప్రమాద వివరాలివి. మండల పరిధిలో ని వెల్మలపల్లి స్టేజీ సమీపంలో శ్రీశైలం - హైదరాబాద్ ప్రధాన రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐ దుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్ర మాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ ఉప్పల్‌కు చెంది న మధుకుమార్, నవీన్, నాగరాజు, జా వెద్, తారచంద్‌నాయక్, నరేష్‌లు ఏపీ 11ఏఎస్ 3609 కారులో శ్రీశైలానికి బ యలుదేరారు.
శనివారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న కా రు వంగూరు పరిధిలోని రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీకొంది. ఈప్రమాదంలో నరేశ్(25) అక్కడికక్కడే మృతి చెందగా, మిగతావారు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications