పార్టీలో వర్గపోరుపై చంద్రబాబు హెచ్చరిక

నేతలు ఏ మాట మాట్లాడినా పార్టీ పటిష్టమయ్యేలా ఉండాలని సూచించారు. ప్రస్తుతం టీడీపీ పట్ల ప్రజల్లో సానుకూల ధోరణి పెరిగిందని, పార్టీ పటిష్టతకు ఇదొక మంచి అవకాశంగా భావించాలని అన్నారు. చిత్తూరు జిల్లాలో పార్టీ పటిష్టతకు ఉద్దేశించి చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications