ఏమిటా మన్మోహన్ మాటలు: బాబు

రాష్ట్రంలో కాంగ్రెసు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్లనే అభివృద్ధి ఆగిపోయిందని ఆయన విమర్శించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా రంగారెడ్డి జిల్లా తమ పార్టీకి కంచుకోట అనే విషయం రుజువైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications