సిఎం రోశయ్యకు స్వల్ప అస్వస్థత

ఢిల్లీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి కె. రోశయ్య మంగళవారం హైదరాబాదు చేరుకున్నారు. ముఖ్యమంత్రి ఆరోగ్యంగానే ఉన్నారని, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అస్వస్థత నుంచి కోలుకోగానే ఆయన హైదరాబాద్ తిరిగి వచ్చారు.












Click it and Unblock the Notifications