శ్రీకాళహస్తి ఆలయ గోపురాన్ని పునర్నిరిస్తాం: రోశయ్య

శ్రీకాళహస్తి ఆలయ గోపురం కూలిపోవడం తమ వైఫల్యమేనని దేవాదాయ కమిషనర్ ప్రసాద్ అన్నారు. ఆర్కియాలజీ శాఖను సంప్రదించి పునర్నిర్మిస్తామని ఆయన అన్నారు. పురాతన దేవాలయాల తీరుపై అధ్యయనం చేసి సిఫార్సులు చేయడానికి ప్రత్యేక కమిటీని వేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications