వైయస్ జగన్ కు షరతులతో కాంగ్రెసు హైకమాండ్ అనుమతి?

శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని జగన్ ఓదార్పు యాత్ర సాగాలని పార్టీ ఆదేశించినట్లు సమాచారం. జగన్ రూట్ మ్యాప్ ను మార్చుకోవాలని, అలాగే యాత్ర పరిధిని కూడా మార్చుకోవాలని పార్టీ అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీసే విధంగా ఉండకూడదని చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications