తెలంగాణ యాత్రపై ఆంక్షలు తగవు: వైయస్ జగన్

తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ప్రాణాలు కోల్పోయినవారిని పరామర్శించేందుకు తాను వెళ్తున్నానని, దీన్ని రాజకీయం చేయవద్దని కోరుతున్నానని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లాలో ఎక్కడా రాజకీయాలు మాట్లాడలేదని గుర్తించాలన్నారు. కార్యకర్తలు, పోలీసులు సంయమనంతో వ్యవహరించాలని కోరారు. యాత్ర జరగదని వరంగల్ జిల్లా బచ్చన్నపేటకు చెందిన యాదగిరి మరణించడం విషాదకరమని జగన్ చెప్పారు.












Click it and Unblock the Notifications