వైయస్ జగన్ తెలంగాణ యాత్రపై రెచ్చగొడుతున్నారు: కొండా సురేఖ

ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ నిరనన తెలిపే హక్కు ఉందని, జగన్ పర్యటన సందర్భంగా ఎవరైనా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన వ్యక్తం చేయవచ్చునని, అయితే కొంత మంది ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆమె అన్నారు. ఆ రకంగా వ్యవహరించవద్దని ఆమె వారికి సలహా ఇచ్చారు. జగన్ వరంగల్ జిల్లా యాత్ర జరిగి తీరుతుందని ఆమె దీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications