ప్రాణాలైనా ఒడ్డి జగన్ యాత్రను అడ్టుకుంటాం: ఒయు జెఎసి

కాగా, తెలంగాణవాదులు జగన్ తెలంగాణ యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలనే ఎత్తుగడతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ కు నిరసన తెలియజేస్తూ జిల్లాలో చెప్పుల దండలు వేలాడ దీశారు. వాల్ పోస్టర్లు వేశారు. వరంగల్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. ఈ స్థితిలో శాంతిభద్రతలపై నిఘా విభాగం ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications