కెవిపి రామచందర్ రావు మాట వినని వైయస్ జగన్

జగన్ తన మాట వినకపోవడంతో కెవిపి తీవ్రంగా మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. జగన్ ఎటు వెళ్తారో తనకు తెలియదని కెవిపి రామచందర్ రావు జగన్ తో భేటీ అనంతరం మీడియా ప్రతినిధులతో అన్నారు. దీన్నిబట్టి కెవిపి జగన్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. తనకు అత్యంత సన్నిహితులైన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, రఘువీరా రెడ్డి చెప్పినా జగన్ వినలేదు. దీన్ని బట్టి జగన్ ఎవరిని కూడా ఖాతరు చేసే స్థితిలో లేరని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications