వైయస్ జగన్ మొండిగా వ్యవహరించారు: మంత్రి వెంకటరెడ్డి

జగన్ కు ఆవేశం కూడదని, ఆలోచన కావాలని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అది సరి కాదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర సందర్భంగా రాజకీయం కోసమే కొందరు గొడవ చేశారని, దాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆయన అన్నారు. వైయస్ జగన్ తన ఓదార్పు యాత్రను వాయిదా వేసుకుని ఉండాల్సిందని మరో మంత్రి దానం నాగేందర్ కూడా అన్నారు. పార్టీ అధిష్టానం మాటను జగన్ విని ఉండాల్సిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications