సోనియాతో భేటీ తర్వాత చిరంజీవి రాజకీయ వేదాంతం

పరస్పర ప్రయోజనాలను కాపాడుకుంటూ ఇరుపార్టీలూ ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతానికి రాజ్యసభ బరినుంచి తప్పుకోవాల్సిందిగా సోనియా గాంధీ విజ్ఞప్తి చేయగా, పార్టీలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామంటూ చిరంజీవి హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి తమ సమావేశం రాజ్యసభ ఎన్నికల వరకే పరిమితమైందని, భవిష్యత్తులో తలెత్తే రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ముందుకెళతామంటూ చిరంజీవి ఆ తర్వాత విలేకరులకు చెప్పారు. ఉదయం 12 గంటలకు ఢిల్లీలో అడుగుపెట్టిన చిరంజీవి సాయంత్రం ఆరు గంటలకు సోనియాగాంధీని కలిశారు.












Click it and Unblock the Notifications