తెలంగాణపై మెత్తబడిన వైయస్ జగన్

రాష్ట్రం విడిపోయినా వైయస్ అభిమానులు తెలంగాణలో ఉంటారని ఆయన అన్నారు. తెలంగాణవారిని తాను అభిమానించడం తప్పా అని ఆయన అడిగారు. తెలంగాణలో తనకు అక్కలూ చెల్లెల్లూ ఉండకూడదా అని ఆయన అడిగారు. తెలంగాణలో తన అభిమానులు ఉండకూడదా అని కూడా ఆయన అడిగారు. ఆ మాటల ద్వారా తన తెలంగాణ పట్ల తన కఠిన వైఖరి నుంచి కాస్తా వైదొలిగినట్లు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications