టీవీ ఆర్టిస్టులపై దాడులు: సెల్వరాజ్ పై అనుమానాలు

దాసరి పద్మ నిర్మిస్తున్న తూర్పు పడమర సీరియల్ లో సెల్వరాజ్ ను తీసేసి ఆ స్థానంలో శ్రీధర్ వర్మను హీరోగా ఎంపిక చేసుకున్నారు. అదే విధంగా ఆరాధన టీవీ సీరియల్ లోనూ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సెల్వరాజ్ తీవ్ర అసంతృప్తికి, అనహనానికి గురైనట్లు అనుమానిస్తున్నారు. శ్రీధర్ వర్మపై దాడి జరిగిన వెంటనే ఆ దాడితో తనకు ఏ విధమైన సంబంధం లేదంటూ సెల్వరాజ్ ప్రకటన చేశాడు. తాను సెల్వరాజ్ పై ఫిర్యాదు చేయలేదని శ్రీధర్ వర్మ అన్నారు. అవకాశాలు రాలేదనే కోపంతో ఈ విధమైన దాడులు పాల్పడితే సహించరాదని సినీ నిర్మాత భరద్వాజ అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాగా, ఈ దాడులపై మరో వాదన కూడా వినిపిస్తోంది. చౌకబారు ప్రచారం కోసం కూడా ఈ విధమైన దాడుల వ్యవహారాలు సాగుతుండవచ్చుననేది ఆ వాదన. సీరియల్స్ ను హిట్ చేయడానికి ఈ విధమైన ప్రచారాన్ని వాడుకుంటున్నారనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. అయితే, బుల్లి తెర రంగంలో ఆధిపత్యం కోసం కూడా ఇటువంటి దాడులు జరుగుతుండవచ్చునని అంటున్నారు. డింపుల్ పై జరిగిన దాడికి సంబంధించి కేసు నమోదు చేశామని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు అన్నారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications