తిరుపతి విధ్వంసానికి కుట్ర, ఇ-మెయిల్స్ ద్వారా వెల్లడి!

ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుమల, తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్ధానాల వద్ద విధ్వంసానికి భారీ వ్యూహరచన చేసి నట్లు తెలుస్తోంది. ఇక్కడి నుంచి ఇస్లామాబాద్ కు ఇ-మెయిల్స్ పంపిన అహ్మద్ అనే అనుమానిత ఉగ్రవాది కదలికలపై కర్ణాటక పోలీసులు నిఘావుంచారు.
ఇ-మెయిల్ సందేశంతో చిత్తూరు జిల్లా పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర సరిహద్దులను క్షుణంగా తనిఖీ చేస్తున్నారు. తిరుపతి ఘాట్ రోడ్డులో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాణిపాకం, కాళహస్తి, బోయకొండ ఆలయాల్లో నిఘా వుంచారు. ఎ-మెయిల్ విషయం నిజమేనని ఎస్పీ వివిఎస్ రామకృష్ణ ధృవీకరించారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications