సత్యంబాబు విచారణకు హైకోర్టు తాత్కాలిక బ్రేక్

బొజ్జా తారకం పిటిషన్ పై హైకోర్టు ఆ ఆదేశాలు జారీ చేసింది. కాగా, కోర్టు ఆదేశాలు తమకు అందలేదని, ఆదేశాలు అందిన తర్వాతనే స్పందిస్తామని విజయవాడ పోలీసులు చెప్పారు. సత్యంబాబు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications