ఆనాడు పోలీసులే నన్ను తప్పించారు: సత్యంబాబు

ప్రాణ హాని తలపెట్టేందుకే సత్యంబాబును ఆ రోజు పోలీసులు తప్పించారని సత్యంబాబు తరఫు న్యాయవాది చెప్పారు. అయితే సత్యంబాబు వాదనపై తాము చెప్పేదేమీ లేదని పోలీసులు అంటున్నారు. కేసు కోర్టులో ఉందని, సత్యంబాబు పారిపోయాడా, పోలీసులు తప్పించారా అనేది కోర్టు నిర్ణయించాల్సిందేనని వారంటున్నారు. కాగా, సత్యంబాబు కేసు ఎల్లుండికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications