ఢిల్లీలో డిఎస్ బిజీ: తెలంగాణ ఉప ఎన్నికలపై చర్చోపచర్చలు

అహ్మద్ పటేల్ ఇతర నాయకులతో కూడా ఆయన చర్చిస్తారు. ఇప్పుడే ఏమీ చెప్పలేనని, సాయంత్రం ఏమైనా చెప్పగలనని ఆయన సోనియాతో భేటీ అనంతరం అన్నారు. తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలపై చర్చించేందుకు సాయంత్రం పార్టీ ఉన్నత స్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఉప ఎన్నికల్లో పోటీ నిర్ణయం తీసుకుంటారు. ఏ నినాదంతో పోటీకి దిగాలనేది కూడా నిర్ణయిస్తారు. మొత్తం మీద, ఉప ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేస్తారు.












Click it and Unblock the Notifications