భవనంపై నుంచి పడి అబూ దుబాయ్ లో హైదరాబాదీ మృతి

అంతకు ముందు ప్రసాద్ కార్యాలయంలో ప్రతి ఒక్కరికీ తేనీరు అందించాడని, ఆ మరుక్షణమే అతను కింద పడిపోయిన శబ్దం వినిపించిందని సహ కార్మికుడు చెప్పాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రసాద్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆదివారం దుబాయ్ లో మరో భారత కార్మికుడు ఉరి వేసుకుని మరణించాడు.












Click it and Unblock the Notifications