హత్య కేసు నుంచి శిబూ సొరేన్ కు విముక్తి

కుడ్కో గ్రామంలో సొరేన్ నాయకత్వంలోని గ్రూప్ ఖిరోదర్ సింగ్, చుండీ సింఘ్ అనే వ్యక్తులను హత్య చేశాడని బహదూర్ సింగ్ అనే వ్యక్తి చేసిన ఆరోపణపై 1974 ఏప్రిల్ 15వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదైంది. 1978లో చార్జీషీట్ దాఖలైంది. ఈ కేసులో ఎనిమిది మందికి విముక్తి లభించగా సొరేన్ పై కేసు సాగుతూ వచ్చింది.












Click it and Unblock the Notifications