వైయస్ జగన్ కు దిమ్మదిరిగే షాక్: నో పర్మిషన్

వద్దన్నా వరంగల్ పర్యటన కోసం మొండిపట్టు పట్టడం, కొనసాగించాలని ప్రయత్నించడం, ఆ తర్వాత ముఖ్యమంత్రి రోశయ్య ప్రభుత్వంపై విమర్సలు చేయడం అధిష్టానం ఆగ్రహానికి కారణమైంది. తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో జగన్ పరామర్శల యాత్రతో భారీ హంగామా సృష్టించారు. దివంగత సోమసుందర్‌రెడ్డి కుటుంబ సభ్యుల పరామర్శ, మల్లాది విష్ణు తండ్రి అంతిమయాత్రలో పాల్గొనేందుకంటూ జగన్ ఈ పర్యటనలో చేసిన అట్టహాసాలను పార్టీ నాయకులెవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. జగన్ తమతో సంబంధం లేకుండా, తమను తప్పు పట్టేలా వ్యవహరించడం అధిష్టానానికి మింగుడు పడడం లేదు.












Click it and Unblock the Notifications