న్యూఢిల్లీ : రాజధానిలో నక్సల్‌నేత పాషాను పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్‌లో నక్సల్ వ్యవహారాలకు పాషా ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తుండేవాడని పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో రాజధానిలోని అన్నీ ప్రాంతాల్లో నక్సల్‌నేతలు ఆశ్రయం పొందారన్న అనుమానంతో పోలీసు బలగాలు విసృతగాలింపు చేపట్టాయి.