ఆటో. సుమో ఢీ, శ్రీకాళహస్తి సమీపంలో ముగ్గురు మృతి

Chittoor Dist
చిత్తూరు: శ్రీకాళహస్తి సమీపంలో రేణుగుంట మండలం గురవరాజపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆటో, సుమో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. నిన్న జరిగిన మరో యాక్సిడెంట్ వివరాలు: రెండు రోడ్డు ప్రమాదాల్లో పన్నెండు మంది గా యపడ్డారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి ఆందోళన కరంగా ఉంది.

మదనపల్లె-బెంగళూరు జాతీయ రహదారిపై శనివారం రెండు క్వాలిస్‌ వాహనాలు ఢీకొనడంతో ఏడుగురు గాయపడ్డారు. మదనపల్లె రూరల్‌ మండలంలో శుక్రవారం రాత్రి ఓ క్వాలిస్‌ వాహనం చెట్టును ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు. ఈ రెండు ప్రమాదాల్లో గాయపడ్డ వారు మదనపల్లె ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+