ఉగ్రవాద లష్కరే తోయిబా టార్గెట్ లో హైదరాబాద్

ఇటీవలే అతన్ని భారత పరిశోధక బృందానికి చెందిన నలుగురు సభ్యుల బృందం విచారించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముంబయిలోని తాజ్ హోటల్‌తో పాటు మరిన్ని లక్ష్యాలను తాను వీడియో తీసినట్టు అతను అంగీకరించినట్టు సమాచారం. భారత్ లో మరిన్ని విధ్వంసాలు చేసేందుకు లష్కర్ ఉగ్రవాదులు కుట్రపన్నారని అయితే ఉగ్రవాదుల జాతీయతపై అతని దగ్గరనుంచి ఎలాంటి సమాచారం లభ్యంకాలేదని తెలియవచ్చింది.












Click it and Unblock the Notifications