ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి మోకాలికి గాయం

దీంతో ఇన్ఫోసిస్ సీఈవో గోపాలకృష్ణన్ నారాయణమూర్తి బదులు సదస్సులో ప్రసంగించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నారాయణమూర్తికి రెండు, మూడు వారాల క్రితం మోకాలికి గాయమైందని..అందుకే ఆయన రాలేకపోయారని చెప్పారు. ఎక్కువగా పర్యటనలు చేయొద్దని వైద్యులు సూచించినట్లు వివరించారు. భారత ఐటీ పరిశ్రమలో దిగ్గజమైన నారాయణమూర్తి వివిధ వర్సిటీల్లో ఉపన్యసించేందుకు తరచూ విదేశాలకు వెళ్తుంటారు.












Click it and Unblock the Notifications