శ్రీనగర్ నూర్ బాగ్ పోలీసు కాల్పుల్లో వ్యక్తి మృతి

One killed in Srinagar firing
శ్రీనగర్‌: శ్రీనగర్ నగరంలోని నూర్‌ బాగ్‌ ప్రాంతంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక వ్యక్తి మృతి చెందాడు. గతవారం పోలీసులు దాడిలో గాయపడినట్టుగా భావిస్తున్న మహ్మద్‌ రఫీక్‌ బంగ్రూ అనే యువకుడు చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆగ్రహించిన ప్రజలు నూర్‌ బాగ్‌లోని పోలీస్‌ స్టేషన్‌ పై రాళ్లతో దాడి చేశారు.

దీంతో పోలీసులు ఆత్మరక్షణగా కాల్పులు జరపడంతో ఒక ఆందోళకారుడు మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. పోలీసు కాల్పులతో నగరంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అదనపు పోలీసు బలగాలను రంగంలోకి దించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+