ఉప ఎన్నికల కోసం చేతులు కలిపిన టిఆర్ఎస్, బిజెపి

భాజపా అభ్యర్థి లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్న నిజామాబాద్‌లో తమ పార్టీ మద్దతు పూర్తిగా ఉంటుందని, తాను స్వయంగా అక్కడ రోడ్‌షోలు నిర్వహించి ప్రచారం చేస్తానని కేసీఆర్ చెప్పారు. భాజపా జాతీయ నేతల్ని రప్పించి నిజామాబాద్ సహా ఉప ఎన్నికలు జరిగే అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం జరిపించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. దీనికి కిషన్‌రెడ్డి సానుకూలంగానే స్పందించినట్లు తెలిసింది. ఇరుపార్టీల నేతలతో సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications