తెలంగాణ ఉప ఎన్నికలతో లాభం లేదు: నారాయణ

పెట్రోల్, డీజిల్ లపై నియంత్రణ ఎత్తేయడం సరి కాదని ఆయన అన్నారు. పెంచిన పెట్రో ధరలకు నిరసనగా ఈ నెల 28వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. పోలవరం జోలికి వస్తే ప్రజలు సహించబోరని ఆయన హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసమే పోలవరంపై వివాదం సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications