నాగ వైష్ణవి హత్య కేసులో నా ప్రమేయం లేదు: జోగి రమేష్

నాగ వైష్ణవిని వారే హత్య చేసినట్లు తన వద్ద ఆధారాలున్నాయని ఆయన అన్నారు. నిందితులను పట్టుకోవడం తాను ప్రముఖ పాత్ర పోషించానని, దాని వల్ల కూడా తనపై మోర్ల శ్రీనివాస్ ఆరోణలు చేస్తున్నాడని ఆయన అన్నారు. కేసును నీరు గార్చడానికి నిందితులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. మోర్ల శ్రీనివాస్ ఆరోపణలను బిసి నేత పలగాని ప్రభాకర్ భార్య నర్మదా దేవి కూడా ఖండించారు.












Click it and Unblock the Notifications