75 వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా పారిశ్రామిక విధానం: సిఎం

పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకుంటామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశ్రామికాభివృద్ధి ద్వారానే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భారీ పరిశ్రమలశాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, చిన్న పరిశ్రమల శాఖ మంత్రి డి.కె.అరుణ. ఐటీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆర్ ఆండ్ బీ మంత్రి గల్లా అరుణకుమారి, చిన్న నీటిపారుదల శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications