ఆట రియాల్టీ షోపై పిల్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

పిల్ ను విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సదరు షోను ప్రసారం చేస్తున్న టీవీ ఛానల్‌కు నోటీసులు జారీ చేశారు. ఆటలో చిన్నారులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారంటూ ప్రజా సంఘాలు గతంలో మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. దీనిపై మానవ హక్కుల కమిషన్ ఆటను నిలిపేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై చానెల్ స్టే పొందింది.












Click it and Unblock the Notifications