తిరుగుబాటు ద్వారా కాంగ్రెస్ ను నాశనం చేస్తున్న జగన్: పాల్వాయి

జగన్ నాయకత్వంలో పార్టీ బలపడుతుందంటే అంతకంటే బుద్ధితక్కువైంది లేదని ఆయన వ్యాఖ్యానించారు. 10,15 శాతం మంది మినహా ఓదార్పు యాత్రకు వస్తున్న వారిలో అందరూ డబ్బులిచ్చి తరలించిన వాళ్లేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications