సీనియర్లకు బెదిరింపు ఫోన్‌కాల్స్: జగన్ వర్గం పనేనా?

ఓదార్పు యాత్రలో పాల్గొనాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఉవ్విళ్లూరుతున్నారు. వారి మనసంతా వైయస్తోనే ఉంది. కానీ యాత్రలో పాల్గొనకుండా వారిని అడ్డుకున్నారు. ఫలితంగా వారు నరకయాతన అనుభవిస్తూ.. వారు రాలేక వారి భార్యలు, సోదరులు, బంధువులను పంపిస్తున్నారంటూ విమర్శించారు.
దీనిపై వైయస్ వ్యతిరేక వర్గానికి చెందిన సీనియర్ నేతలు భగ్గుమన్నారు. ఆ మరుక్షణమే వైఎస్ వర్గం వారిపై ఎదురుదాడికి దిగింది. ఈ వేడి చల్లారక ముందే.. మీడియాలో సరికొత్త కథనాలు వచ్చాయి. సీనియర్ నేతలైన కేకే (కె.కేశవరావు), వీహెచ్ (వి.హనుమంతరావు)లకు బెదిరింపు కాల్స్ వచ్చినట్టు సమాచారం.












Click it and Unblock the Notifications